“నా పేరు వనజ. ఈమె నా స్నేహితురాలు, పేరు అభినయ.చిన్నతనం నుంచే, మేము స్నేహితులం. మేము ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నాము. క్లాసులు అయిపోయాక, రోజూ మేము ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం. నేను బాగా చదువుకుని, డాక్టర్ అవ్వాలని అమ్మ అంటూ ఉంటుంది. కానీ, మేము పోలీసు శాఖలో చేరి, సమాజంలో చెడుని ఏరిపారేయాలని వనజ చెప్తుంది.
అవును. మాకు బాగా చదువుకుని, పెద్ద ఆఫీసర్లు అవ్వాలని ఉంది.ప్రస్తుతం మా దృష్టాంతా ఎప్పటినుంచో బాకీ పడ్డ హోమ్ అసైన్మెంట్స్ పూర్తీ చేయడం మీదే. హోమ్ అసైన్మెంట్స్ నెల పైనుంచే బాకీ పడ్డాయి!”