“నాకు అనిపిస్తుంది మనం సంతోషాన్ని రోజువారీగా ఎందుకు పోల్చుకోము? ఎందుకు అంత క్లిష్టంగా మార్చుకుంటాం? నేను వ్యాపారం చేసే ప్రతిసారి దాన్ని ఒక దీవెనలా చూస్తా. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.
ప్రతిరోజూ అమ్మకాలు బాగుండవు నాకు తెలుసు. అందుకని చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటా. ప్రతిరోజూ నా చుట్టూ ఉండే సంతోషాన్ని వెతుక్కోవడానికి ఒక కొత్త ప్రారంభం.”