టీమ్ హెచ్ఓఏ: హాయ్. ఏం చేస్తున్నావ్?
పిల్లాడు: నేను ఆడుకుంటున్నాను. ఇప్పుడే నా హోమ్ వర్క్ రాయడం పూర్తిచేశాను. A- Z రాయడమే నా హోమ్ వర్క్.
టీమ్ హెచ్ఓఏ: అవునా. మరి మా కోసం A-Z అక్షరాలు చెప్తావా?
పిల్లాడు: ఏ, బి, సి, డి,ఈ, ఎఫ్, జె, కె, జెడ్ .
టీమ్ హెచ్ఓఏ: బాగుంది. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావ్?
పిల్లాడు:నేను డాక్టర్ అవుతా.
టీమ్ హెచ్ఓఏ:డాక్టర్ అయి ఏం చేస్తావ్?
పిల్లాడు: ప్రపంచంలోని చెడు విషయాల నుంచి ప్రజలను కాపాడతా.